ICC Cricket World Cup 2019 : Moeen Ali Eyes Virat Kohli's Wicket In Birmingham || Oneindia Telugu

2019-06-29 785

ICC Cricket World Cup 2019:Virat Kohli will be the most important wicket for England at the World Cup 2019 clash on Sunday and all-rounder Moeen Ali has set his sight on the prized scalp
#iccworldcup2019
#indveng
#ausvnz
#icccricketworldcup2019
#cwc2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia

వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకం. దీనిలో భాగంగా ఆదివారం వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌తో ఇంగ్లండ్‌ తలపడుతోంది. ఆ జట్టు సెమీస్‌ రేసులో ఉండాలంటే భారత్‌తో మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. అదే సమయంలో ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.